అందం అడవి కాచిన వెన్నెల అయితే 

 కోపం తెచ్చుకోకు. నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు.ఆలోచించకుండా ఏది మాట్లాడను. నాకు నువ్వు కావాలి అన్నాను. సైలెంట్ అయింది. ప్లీజ్ ఏదైనా మాట్లాడు అన్నాను. ఏం మాట్లాడాలో తెలియడం లేదు.మీరు అన్నది నిజమే. కానీ నాకు నా భర్త అంటే ఇష్టం ఉంది. మోసం చేయలేను.నాకు ప్రేమ కావాలి సెక్స్ కాదు. కానీ నాకు కావాల్సిన ప్రేమ ఏ మగాడి దగ్గర ఉండదు.ఎందుకంటే ఆడదాని శరీరంపై ఉన్న కోరిక ఆడదాని మనసుపై ఏ మగాడికి ఉండదు.ఒకవేళ … Continue reading అందం అడవి కాచిన వెన్నెల అయితే