ఆదిత్య 1

ఆదిత్య 1 పొద్దు పొద్దున్నే బార్ కి వెళ్లి ఒక ఫుల్ చెప్పాను, వెళ్లి నా కేబిన్ లో కూర్చున్నాను… ఏంటి బార్ లో సెపరేట్ కేబిన్ కూడా ఇస్తారా అని ఆశ్చర్యపోకండి, గత ఆరు నెలలుగా రోజు పొద్దున నుంచి రాత్రి నాకు నిద్ర వచ్చే వరకు ఇక్కడే ఉంటాను ఈ బార్ కి మనమే ప్రైమ్ కస్టమర్, నెలకి నా కేబిన్ అందులోని టీవీ నా అరెంజ్ మెంట్స్ కోసం ఇరవై వేలు ఇస్తాను … Continue reading ఆదిత్య 1