నా ప్రాణాలు తోడేస్తున్నట్లు ఉంది

నేను గత 24 గంటలుగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. నేను ఇదున్నర నుండి చాట్లో లాగిన్ అయ్యి వెయిట్ చేస్తున్నాను. తను లాగిన్ అయ్యే సరికి 6:15 అయింది. రావడంతోనే డైరెక్ట్ గా నాతోనే చాట్ చెయ్యడం మొదలుపెట్టింది. తను 15 నిముషాలు ఆలస్యంగా వచ్చినందుకు సారీ చెప్పింది. అబ్బే అల్లాంటి ఫార్మాలిటీస్ ఎందుకు? అంటూ నేను కూడా ఇప్పుడే లాగిన్ అయ్యాను అని చిన్న అబద్దంఆడాను. తనకోసం ఇంకా ఎంతసేపైనా వెయిట్ చెయ్యడానికి నేను … Continue reading నా ప్రాణాలు తోడేస్తున్నట్లు ఉంది