నువ్వు పతివ్రతవైతే నేను సతివ్రతుడినౌతా

 మీ అమ్మకి ఏదో సాయం కావాలంట పాపం చేసిపెట్టు అన్నాను నేను.. ఇంక అంతకన్నా ఎం చెప్పాలో తెలియక.. వాడు వాళ్ళ అమ్మ వైపు తిరిగి.. ఎం కావలె? నేను ఎం చెయ్యాలి అని అడిగేడు.. నాకు ఎం కావాలో మీ నాన్న కి చెప్పెను. ఆయన్నే అడుగు అంటూ.. ఏంటి వాడిని నామీదకి వుసికోల్పుతున్నారు? .. నాకు ఏమి కావాలో మీకు చెప్పెనుగా.. మీ అబ్బాయికి మీరే చెప్పి చేయించండి.. నాలో కొత్త కొత్త కోరికలు … Continue reading నువ్వు పతివ్రతవైతే నేను సతివ్రతుడినౌతా