పక్కింటి పువ్వు PART-3

తులసిను తీసుకొని, ఉదయం రహస్యంగా పార్క్ చేసిన బైక్ దగ్గరకి చేరుకున్నాడు రాము. అతను బైక్ స్టార్ట్ చేయగానే, కాస్త మొహమాటంగానే అతని వెనుక కూర్చుంది తులసి. బైక్ స్పీడ్ అందుకోగానే, పడిపోకుండా ఉండడానికి, అతని నడుము పట్టుకుంది. చిన్నగా నవ్వుకున్నాడు రాము. కొంతసేపటికి ఒక పెద్ద బట్టల దుకాణానికి చేరుకున్నారు. ఐదు ఫ్లోర్లు ఉన్న పెద్ద షాప్ అది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఫేన్సీ చీరలు ఉన్నాయి. తులసి అటువైపు వెళ్ళబోతుంటే, “ఊఁహూఁ…శారీస్ కాదు. ఏదైనా … Continue reading పక్కింటి పువ్వు PART-3