అందమైన ఓ అమ్మాయి గేట్ తెరుచుకుని లోపలికి రావడం కనబడింది. లంగాఓణిలో అచ్చం బాపు బొమ్మలా ఉంది. ఇండోనేషియా బాలి అమ్మాయిల అందం గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. ముందు తలుపు తెరిచే ఉండడంవల్ల ఆ అమ్మాయి నేరుగా ఇంట్లోకే వస్తోంది. “అత్తయ్యా, ఎవరో వచ్చారు చూడు” అన్నాను గట్టిగ. ఆ అమ్మాయి నా దగ్గరికే వచ్చి “బాగున్నావా బావా? ఎప్పుడొచ్చావు? అత్తయ్య, మావయ్య ఎలా ఉన్నారు?” అనడిగింది. నేను నోరెళ్ళబెట్టి ఆ అమ్మాయివంకే చూస్తున్నాను.”అదేంటి … Continue reading బలంగా పెడితేనే త్రుప్తి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed