ముద్దుల మొగుడు part-3

 “ఫ్రెష్ అప్ అయ్యి, కాసేపు రెస్ట్ తీస్కోరా, మళ్లీ లంచ్ కి కిందకి రావొచ్చు లే”.. “అత్త, నువ్వు నాకోసం ఏమీ స్పెషల్ గా చెయ్యొద్దు. మిమ్మల్ని చూడడంతోనే నా కడుపు నిండి పోయింది.”“ఒరే ఎన్ని మాటలు నేర్చావురా, చిన్నా నిన్ను చూస్తుంటే ఇంకా ఆ చిన్నప్పుడు చిన్నానే గుర్తుకు వస్తున్నాడు , ఎప్పుడు అత్త అంటూ నా వెనుకే తిరిగే వాడివి. కనీసం స్నేహ ని కూడా నా దగ్గిర పడుకో నిచ్చే వాడివి కాదు, … Continue reading ముద్దుల మొగుడు part-3