ముద్దుల మొగుడు part-4

 ఆ రోజు నైట్ నేను నా ఫ్రెండ్స్ కొంత మంది పిల్లలు కలిసి, ఆ నైట్ వెళ్ళి పోదాం అని డిసైడ్ అయ్యం… నేను వైజాగ్ నించి హైదరాబాద్ పారిపోయాను. ఎం చెయ్యాలో తెలీదు,అప్పటికే నేను 9త్ పాస్ అయ్యీ, 10త్ కి వచ్చా, నాకు చదువు కోవాలని ఎంతొ ఇష్టం, ఎందుకంటే నన్ను ఈ కష్టాలనించి బయట పడవేసే ఒకే ఒక ఆయుధం “ఎడ్యుకేషన్” అని చిన్నప్పుడు మా సైన్స్ మాష్టారు చెప్పారు. ఆయనకు నేను … Continue reading ముద్దుల మొగుడు part-4