మోసం 1

మోసం 1 ఊరికి కొత్తగా వచ్చిన సాధన ఉషా టీవీ ఛానెల్లో యాంకర్ గా పనిచేస్తుంది, వచ్చిన ఈ వారం రోజుల్లో ఊరి గురించి తెలుసుకుని తన ఉద్యోగం మొదలుపెట్టింది.. అదే మైకు తీసుకుని ఊరి మీద పడటం. పని కొత్త అవడంతో ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలియకపోయేసరికి ఛానెల్ హెడ్ కూడా తనకి సరిగ్గా సహకరించలేదు, పర్యావసానంగా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్న కెమెరామెన్ చోటుని తనకి అప్పజెప్పారు, వాడికి పని రాదు. తల … Continue reading మోసం 1