యక్షిణి 1

యక్షిణి 1 యాక్షణి ఈ పేరూ పలకటానికే కాదూ వినటానికీ కూడా. బైరవపూరం లో గజగజ వనుకుతారూ అంతలా భయం ఎందుకు పుట్టిందో ఆ ఊరిలో ప్రజలు అందరూ ఎందుకు రాత్రి తొమ్మిది దాటితే చాలు ఇంట్లో నుంచి బయటకు రారు. అమావాస్య ఇంక అదివారం వస్తే చాలు ఆ ఊరి పోలిమేర దగ్గర చేక్ పోస్ట్ కూడా ముసేస్తారూ, ఎవరూ బయట వ్యాక్తులు ఊరి లోకి రాకుండా ఉండటానికీ. బైరవపూరం అంటే చాలు చూట్టు పది … Continue reading యక్షిణి 1