వగలు పోతున్న వయ్యారి part-1

ఈ థ్రెడ్ చిన్న చిన్న కథల సంపుటం…..అవి సరళమైన సరసము, చిగురిస్తున్న చిలిపితనము, మురిపిస్తున్న యవ్వనముల కలయికలును సమపాళ్ళల్లో చవిచూపేవిగా సాగుతుంటాయి. అలాగే, ఇవి కవ్విస్తుంటాయి, ఇవి మురిపిస్తుంటాయి, ఇవి ముచ్చటిస్తుంటాయి. ఊరింపు కాదు, ఆరగించండి, తనివి తనివిని తీర్చుకోండి, హాయిగా, ఆహ్లాదకరముగా.ఇక, చదవండి, చదివించండి, మీ అక్కున నన్ను చేర్చుకుంటూ ఉండండి …1.మదిలోని భావాలుఆ ఇద్దరి పెదాల మధ్య కమలాపండు తొన సున్నితంగా అదమ బడుతోంది. ఆ పెదాలు సుతి మెత్తగా ముందుకు జరుగు తున్నాయి.ఆ … Continue reading వగలు పోతున్న వయ్యారి part-1