వగలు పోతున్న వయ్యారి part-2

 రాహుల్ పక్కన ఎడమగా కూచుంటూ – “సిస్టమ్స్ ఎలా ఉన్నాయన్నారు?” అడిగింది సంజు.టీపాయ్ మీద నున్న మాగ్జెన్ ను అందుకుంటూ, “నువ్వు ఫిట్ చేశావుగా. వాటిలో ఇంకా తేడాలుంటాయా!” చెప్పాడు రాహుల్.“మరి, అందుకు నీ సహకారం ఎంతో”“స్కేలుతే” అన్నాడు రాహుల్.“ఎందుకు?” అడిగింది సంజు.“కొలిచి చెప్తా.” చెప్పాడు రాహుల్, తమాషాగా.చిలిపిగా నవ్వేసింది సంజు.చేతిలోని మాగ్జైన్ పేజీలు తిరగవేస్తూ, సంజు వంక చూస్తూ, “ఇంకా నువ్వు రిప్రెష్ కానట్టు ఉంది.” అన్నాడు రాహుల్.“నేనూ ఇప్పుడే వచ్చాను. యూనిట్ నుండి వస్తుండగా … Continue reading వగలు పోతున్న వయ్యారి part-2