కొత్త రాజు గారు ఎవరు అని దేశం మొత్తం చర్చ జరుగుతోంది .
ఎందుకు అంటే ఉన్న రాజు గారు పైలోకానికి వెళ్లారు ,,,
రాజకీయ ప్రముఖులు అందరు కలిసి సమావేశం జరిపారు ..
“రాజ కుటుంబం లో చాలామంది ఉన్నారు ,,ఎవరు తరువాత “అడిగాడు ఉత్తర ప్రాంతపు సేనాధి పతి…
“రాజ మాత ఆలోచన ఏమిటి “అడిగాడు ప్రధాని ..
అందరు రాజమాత వైపు చూసారు ..ఆమె ఆలోచిస్తూ “నికోలస్ “అన్నది ..
అందరు కొద్దిసేపు అలోచించి ఆమోదం తెలిపారు ..
నికోలస్ కి రాజకీయాలు కొంత తెలుసు ,,,సమావేశ మందిరానికి పిలిస్తే వెళ్ళాడు ..
“ఏమిటి అందరు ఇక్కడే ఉన్నారు ,విషయం ఏమిటి “అన్నాడు ..
“రాజమాత మిమ్మల్ని రాజు గ ప్రకటించారు “అన్నాడు ఉత్తర ప్రాంతపు సేనాధి పతి ..
నికోలస్ అలోచించి “నాకు ఇష్టం లేదు ,,నేను రాజకియ్యాలో ఉంటాను కానీ రాజుగా కాదు “అన్నాడు .
అందరు వింతగా చూసారు ,,”అదేమిటి ,అధికారం వద్దు అంటున్నారు “అన్నాడు ప్రధాని ..
“నేను ఇప్పటిదాకా సుఖం గ ఉన్నాను ,,,అధికారం నా ప్రశాంతతని నాశనం చేస్తుంది “అన్నాడు నికోలస్ ..
“కానీ దేశానికీ ప్రభుత్వం కావాలి ,,దాన్ని నడపడానికి రాజు కావాలి ,ఆ రాజు మీరే కావాలి ,,,మీరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలి “అన్నాడు ప్రధాని ..
“పెళ్లి సరే ,అధికారం వద్దు ‘అన్నాడు నికోలస్ ..
కానీ అందరు బలవంతం చేయడం తో ఇష్టం లేకుండానే ఒప్పుకున్నాడు …
అప్పటికే కాగితం యొక్క ఉపయోగం పెరగడం తో ఈ విషయం వార్త పత్రికల్లో వచ్చింది ..
శ్రామిక వాదంతో సిద్ధాంతాలు పెరుగుతున్న సమయం కావడం వల్ల వాళ్ళు వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసారు ..
కానీ రాజకీయ పెద్దలు ,,దేశంలో ఉన్న కులీనులు అంటే డబ్బు ఉన్న పెట్టుబడి దారులు ,,,రాజు గ నికోలస్ కి అధికారం అప్పగించారు …
నికోలస్ క్రమక్రమంగా ప్రభుత్వాన్ని అర్థం చేసుకున్నాడు రెండు నెలల్లో
అధికారులతో సమావేశం పెట్టి “ప్రజల ఆలోచనలు ,,కోరికలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి ,,,అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నా విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి ..”అన్నాడు కింగ్ .
అదే విధంగా తూర్పు ,పశ్చిమ ,ఉత్తర్ ,దక్షిణ ప్రాంతాల సేనాధి పతుల్నిపిలిచి సరిహద్దుల రక్షణ సమీక్షిన్చాడు ..
కొద్దీ రోజులకి అతనికి పెళ్లి ఏర్పాట్లు మొదలు అయ్యాయి …
“దేశం లో ధనవంతుల పిల్లలు సిద్ధం గ ఉన్నారు “అన్నాడు ప్రధాని ..
“ఎవరైనా రాకుమార్తెను చూద్దాం ‘అంది రాజ మాత …
అన్ని దేశాల రాకుమార్తెల వివరాలు సేకరించారు ,,రాచకుటుంబీకులు …
కొద్దీ రోజుల కు రాజ మాత,,ఇతర బంధువులు చెప్పారు నికోలస్ కి “జర్మన్ రాకుమార్తె జలజ్ ,,చాల అందగతే …నీకు సరిపోతుంది ”
నికోలస్ కూడా అంగీకారం చెప్పాడు …
రాజు గారికి పెళ్లి అని వార్తాపత్రికలు ప్రకటించాయి ….
అన్ని దేశాల రాజు లకి వార్త చేరింది …
దేశం లో ఉన్న శ్రామిక సిద్ధాంతులు వ్యతిరేకిస్తూ వ్యాసాలు రాసారు …
అవి కింగ్ చదివాడు ,,”అదేమిటి నేను ఎవర్ని పెళ్లి చేసుకోవాలో ,,నాకు శ్రామికులు చెప్తారా ,,,వాళ్ళు ఎవర్ని చేసుకోవాలో నేను చెప్తాను అంటే ఎలా ఉంటుంది ..
పెళ్లి ఎవరిష్టం వారిది “అన్నాడు మంత్రు లతో ..
వాళ్ళు మల్లి వార్తాపత్రికల్లో ఖండిస్తూ సమాధానా లు ఇవ్వలేదు ….
అన్ని దేశాల రాయబారులు ,,,రాజధానికి చేరుకున్నారు …
జలజ్ తరుఫున జర్మన్ రాజ వంశం మొత్తం వచ్చారు …
నికోలస్ కి ,,,జలజ్ కి చర్చి లో పెళ్లి జరిగింది ,,ఆమె అందం చూసి అందరు ఈర్ష్య పడ్డారు ..
జలజ్ సిగ్గు తో నికోలస్ ను చూసింది ….
సాధారణ ప్రజల కోసం కోసం ముందే ఏర్పాట్లు చేసారు …
ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రజలు రావడం తో ,,,తోపులాట జరగడం మొదలు అయ్యింది …
రాజు ,రాణి ఇద్దరు వేదిక వద్ద కు వచ్చి పెళ్ళికి వచ్చిన ప్రజలకి అభివాదం చేసారు ..
జలజ ఆ ప్రజలను చూస్తూ “మీరంటే ప్రజలకు అభిమానం “అంది నికోలస్ తో…
“మా వంశం అంటే అభిమానం ఉంది ,,ఇకనుండి నువ్వు రాణివి”అన్నాడు నికోలస్ .
అభివాదం తరువాత వాళ్ళు లోపలికి వెళ్లి ప్రముఖాలను పలకరిస్తూ భోజనాలు చేస్తున్నారు ..
బయట ప్రజలు ఒక వైపు తాము తెచ్చిన గిఫ్ట్ లు ఇచ్చి ,,మరో వైపు వారికీ ఏర్పాటు చేసిన భోజనాల వైపు వెళ్తున్నారు ..
ప్రతి చోట తోపులాట జరిగింది ..
రక్షక దళాలు వారిని అదుపు చేయడానికి కొట్టడం మొదలెట్టారు …..
దానితో తోపులాట పెరిగింది …..
ప్రముఖులు వెళ్ళాక ,,,,రాజు ,జలజ ఇద్దరు శోభనం కోసం మందిరానికి వెళ్లారు ..
ఇద్దరు అలిసిపోవడం తో ఏమి చేసుకోకుండానే పడుకున్నారు .
“రేపటి నుండి వేరే దేశాల రాయబారులు మనకి విందు ఇస్తారు “అన్నాడు నికోలస్ ..పడుకునే ముందు ..
తెల్లరాక వార్తాపత్రికలు చూసి ఆశ్చర్య పోయాడు నికోలస్ .
మంత్రిని పిలిచి అడిగాడు “ఏమి జరిగింది నిన్న ”
“మీకోసం ఐదు లక్షల మంది ప్రజలు వచ్చారు ,,,మనం అంత మందికి ఆహారం ఏర్పాటు చేయలేదు ..
అక్కడ తోపులాట జరిగింది …సుమారు వెయ్యి మంది చనిపోయారు “అన్నాడు
అది విని జలజ కళ్ళలో నీళ్లు వచ్చాయి …
“ఇక పెళ్లి గురించి ఎటువంటి కార్యక్రమాలు మిగిలి ఉన్న ఆపేయండి “అన్నాడు నికోలస్ ..
ఆ విషయము ప్రకటించారు అధికారులు …
“నా వల్ల ఇలా జరిగింది అనుకుంటారు “అంది రాణి జలజ్ ..
నికోలస్ ఓదార్పుగా “బాధ పడకు ,,చనిపోయిన వారికీ ,,గాయపడిన వారికీ ధన సహాయం చేస్తాను “అన్నాడు ..
“ఫ్రెంచ్ రాయబారులు ఇస్తున్న విందు రద్దు చేయండి “అంది జలజ.
కొద్దీ సేపటికి ఈ విషయం తెలిసి రాజకుటుంబీకులు వచ్చారు .
“అలా రాయబారుల విందులు ఆపొద్దు ,,వెళ్ళండి “అని సలహా ఇచ్చారు ..
రాజు ,జలజ్ లకి ఏమి చెప్పాలో అర్థం కాలేదు …ఆ సాయంత్రం ఫ్రాన్స్ రాయబారులు ఇచ్చిన విందుకి ఇద్దరు వెళ్లారు …
జలజ్ కళ్ళు ఏడ్చినట్టు ఉండటం చూసారు చాలామంది …కారణం అందరికి తెలిసి ఉండటంతో ఎవరు మాట్లాడలేదు ….
వారి పెళ్లి విషయాలు బ్రిటన్ రాణికి తెలియ చేయబడ్డాయి ..లండన్ లో ..
“జలజ కళ్ళు ఏడ్చినట్టు ఉన్నాయి “అన్నాడు రాయబారి ,,బ్రిటన్ రాణి తో …
“పెళ్లి రోజు వెయ్యి మంది ప్రజలు చనిపోతే ,,,పెళ్లి కూతురు బాధపడటం సహజమే కదా “అంది బ్రిటన్ రాణి ,,.
రెండో రోజు జలజ్ వైద్యం తీసుకుంటున్న ప్రజలకి ధన సహాయం చేసింది ,,,వారిని పరామర్శించింది ..
చనిపోయిన వారి కుటుంబాలకి నికోలస్ ధన సహాయం చేసాడు .
కానీ ప్రజల్లో ఎక్కువ మంది ,,జర్మన్ అయినా కొత్త రాణి ని తిట్టుకోవడం మొదలెట్టారు …
ఈ విషయం రాజు వరకు వెళ్ళలేదు కానీ శ్రామిక సిద్ధాంతులు గమనించి ,,,,రాజకీయ వ్యూహాలు చేసుకోవడం మొదలెట్టారు …
నిప్పు రాజుకుంది అని తెలియని రాజు తన భార్య జలజ్ తో విహారం యాత్రకు వెళ్ళాడు ..
అయితే సెక్స్ చేయకుండా మాటలు చెప్తున్నా మొగుడిని చూసి జలజ్ కి నెమ్మదిగా అనుమానము వచ్చింది ..
“మనము శారీరకంగా దగ్గర అవ్వాలి “అంది సిగ్గుతో ఒకరోజు …
“ఏమనుకోకు నాకు అంగం సరిగా లేవడం లేదు “అన్నాడు కింగ్ ..
“అయ్యో ఎలాగా “అంది జలజ
“ఔషధాలు వాడుతున్నాను ,,కొంత ఓపిక పట్టు ,,రహస్యం బయటపెట్టకు “అన్నాడు ..
జలజ కి ఏమి మాట్లాడాలో అర్థం కాలేదు ,,ఇరవై ఏళ్ల ఆమె శరీరం పురుషుడి కోసం సెగలు కక్కుతోంది ..
అప్పటికే కమ్యూనిస్ట్ ,సోషలిస్ట్ సిద్ధాంతాలు ఎక్కువగా ప్రచారం లో ఉండటం వల్ల చదువుకున్న విద్యార్థులు వాటి గురించి సభలు సమావేశాలు పెట్టుకుంటున్నారు ..
అలంటి ఒక సమావేశం …
“డబ్బు మొత్తం అధికారం ఉన్న కొన్ని కుటుంబాల చేతుల్లో ఉంటోంది ,,,
వాళ్ళు భూములు కొంటూ ,ఫ్యాక్టరీ లు పెడుతూ ఉత్పత్తి చేయిస్తూ ,,,
వాటిని అమ్ముకుని లాభాలు పొందుతున్నారు ..”అన్నాడు ఒక నాయకుడు ..
“మిస్టర్ లేన్ ,,మీరు చెప్పింది బాగుంది కానీ మనకు వేతనాలు ఇస్తున్నారు కదా “అన్నాడు ఒకడు ..
“కుదరదు ,,లాభాల్లో వాటాలు కావాలి …
అదేవిధం గ వ్యవసాయం కూడా ప్రతి గ్రామం లో అందరికోసం జరగాలి ….
వచ్చిన దాన్ని అందరు పంచుకోవాలి …..
అది లాభం అయినా ,,, ఏదైనా “అన్నాడు లేన్..
“దానికి ఏమిటి మార్గం “అడిగాడు రెండో వాడు ..
“శ్రామికులు ,కర్షకులు ఒక్కటి అవ్వాలి ,,,
వ్యక్తిగత ఆస్తులు పోవాలి ..”అన్నాడు లేన్ ..
అందరు ఆలోచనలో పడ్డారు ,,ఒక స్టూడెంట్ అడిగింది ..”మేము అంటే అమ్మాయిలం …వ్యక్తిగత ఆస్తులు లేని వాళ్ళని ఇష్టపడము “అంది .
“అమ్మాయిలే కాదు ,,,అధికారం లో ఉన్నవాళ్లు ,,పెట్టుబడి దారులు ఇలా చాలామంది ఒప్పుకోరు ..
అందుకే శక్తీ ని వాడాలి ..
అంటే అధికారం మా సిద్ధాంతుల చేతుల్లోకి రావాలి…
అందుకే మేము ఒక పార్టీ పెడుతున్నాము ..
మా సిద్ధాంతం నమ్మే వాళ్ళు చేరవచ్చు …..
మా పార్టీ గుర్తు సుత్తి ,కొడవలి …..రంగు ఎరుపు …”అన్నాడు లేన్ ..
సమావేశం లో ఉన్న సగం మంది భయం గ చూసారు ,,,మిగిలిన వారిలో కొందరు మాత్రమే చప్పట్లు కొట్టారు ..
ఒక కొత్త సంఘము,,పార్టీ పేరుతో మొదలు అయింది అని తెలిసిన …జాతీయ సెక్యూరిటీ అధికారి అధిపతి ,,,ఈ విషయాన్నీ ,,,మంత్రి కి చెప్పాడు ..
అది రాజు కి తెలిసింది ….. “వాళ్ళ సిద్ధాంతాలు అన్ని ,,నాకు పేపర్ మీద రాసి ఇవ్వమనండి ..నేను కూడా అర్థం చేసుకుంటాను “అన్నాడు నికోలస్ ..
DOWN LOAD THE APP FOR FREE AUDIO STORIES