పక్కింటి పువ్వు PART-3
తులసిను తీసుకొని, ఉదయం రహస్యంగా పార్క్ చేసిన బైక్ దగ్గరకి చేరుకున్నాడు రాము. అతను బైక్ స్టార్ట్ చేయగానే, కాస్త మొహమాటంగానే అతని వెనుక కూర్చుంది తులసి. బైక్ స్పీడ్ అందుకోగానే, పడిపోకుండా ఉండడానికి, అతని నడుము పట్టుకుంది. చిన్నగా నవ్వుకున్నాడు…